ఇది వాస్తవం.. భార్య విహీనులైన చాలా మంది భర్త లు చరమాంకంలో పలు బాధలు పడినవారు చాలా మంది ఉన్నారు..వారికి రోజులు గడవడం కష్టం.......... భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు. అలుగుతారు. తిడతారు. కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో కొడతారు కూడా! అన్నింటినీ భరించే భార్యను ‘టేకిట్ ఫర్ గ్రాంటెడ్’గా తీసుకుంటారు!! ఆమ...