Skip to main content

Posts

పదితో పదండి ముందుకు అతిగా ఆలోచనలు : ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో రకరకాల సమస్యలు.వాటిని అధిగమించాలి. ఆలోచిస్తూ కూర్చుంటే ఆరోగ్యానికి చేటు. మాన సికంగా కుంగి కృశించిపోతాం. అతి ఆలోచనలు అనర్థం అంటారు మన స్తత్వ శాస్త్రవేత్తలు. మాట సాయం ముఖ్యమే : మీ శ్రేయస్సు. అభివృద్ధిని కాంక్షించేవారు.. కొందరుంటారు. వారి సలహా తీసుకోండి మీ సమస్యను నిర్మొహ మాటంగా చర్చించండి. మనసులో ఉండే భయాలన్నింటిని వ్యక్తం చేయండి. పరిష్కారం కచ్చితంగా లభిస్తుంది. అంతేనా.. మీలో అప్పటి దాకా ఉన్న ఒత్తిడి చాలామటుకు దూరమై మనసుకు సాంత్వన లభి స్తుంది. అడుగులు వేయండి: ఎంత మరచిపోదామన్నా కొన్నిసార్లు దిగులనేది ఓ అలవాటుగా మారిపోతుంది. నెమ్మదిగా దాన్నుంచి బయటపడే పరిష్కా రాలను వెతికేందుకు సిద్ధం కండి  కాసేపు మరో పనిచేయడం మొదలు పెడితే ధ్యాసమళ్లుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిర్ణయంగా నిర్ణయాలు:. "ఇలా చేస్తే ఏం జరుగుతుందో.. కొంతకాలం వేచిచూడనా..' వంటి వేధించే ప్రశ్నల వలలో పడకుండా వేగంగా సము చిత నిర్ణయాలు తీసుకోవాలి. పొరబాటు చేస్తున్నామని మనసుకు అనిపిం చినా ఆ కోణంలోనే ఆలోచిస్తూ ముందొక నిర్ణయానికిరండి ప్రాధాన్యాలు చూడాలి: ఒకేసారి ఎన్నో ప...
Recent posts
10 WAYS TO DEVELOP A TEACHABLE MINDSET. 1. Stay curious: Maintain a natural curiosity about the world and a willingness to learn from every experience. 2. Listen actively: Pay close attention when others are speaking, ask questions, and seek to understand their perspective. 3. Embrace feedback: Welcome constructive criticism as an opportunity for growth and improvement. 4. Read and educate yourself: Regularly read books, and articles, or take courses to expand your knowledge and skills. 5. Be open-minded: Approach new ideas and information without preconceived judgments, and be open to changing your views when presented with compelling evidence. 6. Seek mentorship: Find experienced individuals who can guide you and share their knowledge and experiences. 7. Reflect on your experiences: Take time to analyze your actions and learn from your successes and failures. 8. Stay humble: Recognize that there's always more to learn, and no one has all the answers. 9. Practice patience: Underst...
Do It Today" by Darius Foroux is a book that emphasizes the importance of taking action and making progress in our lives.  Here are 10 key lessons from the book: 1. The Power of Now: Foroux emphasizes the significance of taking action today rather than postponing it. Procrastination only prolongs our goals and ambitions. By starting immediately, we can build momentum and achieve more in the long run. 2. Prioritize Tasks: To make progress, it's crucial to prioritize tasks based on their importance and urgency. By focusing on what truly matters, we can allocate our time and energy more effectively, leading to greater productivity. 3. Break Tasks into Smaller Steps: Large tasks can often feel overwhelming, leading to inaction. Foroux suggests breaking them down into smaller, manageable steps. This approach not only makes the task more approachable but also allows us to track progress more easily. 4. Consistency is Key: Regular, consistent effort is the path to success. Foroux hig...

Ten empowering messages to tell yourself daily

Ten empowering messages to tell yourself daily  1.Trust your instincts  2.Do your blessings  3.Count your blessings  4.Less is more 5. Monitor your thoughts  6 Acknowledge others often  7 Ask for help when you need it  8. Rest in solutions  9 Attitude is everything  10 Step and smell the roses 10 seconds boldness  10 seconds of boldness twice a day has to do with the courage to ask for what. You want the courage to pick up the phone to make that call. The courage to say what's hard to say. The courage to ask for the sale or the raise. The courage to step out of your comfort zone.     Make your new Mantra " Strive for excellence rather than perfection." How do we retain information  10% of what we read  20% of what we hear  30% of what we see  50% of what we see and hear  70% of what we say as we talk  90% of what we say as we do a thing.

Development is a Culture

Development is a Culture అభివృద్ధి అనేది... ఆలోచన విధానంలో ఉంటుంది. ప్రణాళికలో ఉంటుంది. ధనాన్ని ఉపయోగించే పద్ధతిలో ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసే తీర్పులో ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలో తెలిపే దృక్పథంలో ఉంటుంది. అభివృద్ధి అనేది... భౌతిక వనరుల దాటి మనసు స్థాయికి సంబంధించిన విషయం. ఇది సంస్కృతిగా పరిగణించాలి. ఇది ఒక కుటుంబంలో పిల్లలకు చిన్నప్పటినుంచి నేర్పవలసిన జీవన శైలి. పరిశుద్ధత, పట్టుదల, ప్రణాళిక, పరస్పర సహకారం, బాధ్యతా పూరిత జీవన విధానం — ఇవన్నీ కలసి అభివృద్ధి సంస్కృతిని ఏర్పరుస్తాయి. దీరూబాయ్ అంబానీ వారసత్వం ఇద్దరికీ సమానంగా వచ్చిందేమో కానీ... అభివృద్ధిని చూసే దృక్పథం మాత్రం ఒక్కరిలో మాత్రమే బలంగా వృద్ధి చెందలేదు. అందుకే తేడా వచ్చింది. ఇప్పటి యువతలో చాలా మందికి అవకాశాలు ఉన్నాయి... కానీ అభివృద్ధి కల్చర్ ను అలవరచుకోవాలనే ఆలోచన తక్కువగా కనిపిస్తోంది. ఈ భావనను అందరికీ బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. __ పిళ్లా కుమారస్వామి,9059054756

మనసుకు పౌష్టికాహారం

మనసుకు పౌష్టికాహారం  1.సత్యం  2.రుజువర్తనం 3.సహృదయత  4.ఆత్మసంవ్యమానం  5.సంతృప్తి  6.మానసిక  7.పరిశుభ్రత  8.అధ్యయనం 9. విశ్వాసం  10.ఆత్మవిశ్వాసం 11. పెంచుకోవడం  12. వ్యతిరేక భావనలు        భయం అసహ్యం అవమానం బాధ           వీటిని పోగొట్టుకోవడం అవసరం 13. ఓపిక ఓరిమి 14. మార్పు        మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే ప్రపంచంలో       ఒక మూర్ఖుడు తగ్గినట్లే ___కార్లైల్. 15.ఆర్థిక అక్షరాస్యత      సంపాదించడం ఎలా ?     ఖర్చు చేయడం ఎలా?

Happiness

Happiness is a state of well-being and contentment that can be defined as a feeling of joy, contentment, and other positive emotions. It can also be described as a sense that one's life is meaningful and valued. Some of the insights on happiness: Happiness is a combination of emotions and thought. Happiness is a combination of how you feel in your life and how you think your life is going.  Happiness takes work. Happiness requires effort, including understanding misconceptions and being present.  Gratitude can improve well-being Writing down three to five things you're grateful for can significantly improve your well-being in as little as two weeks.  Emotional contagion People naturally catch other people's emotions, so being calm can help others feel calm.  Signature strengths Discovering and using your signature strengths can boost your happiness, even at work.  Job crafting You can tweak your current role to align more with your unique strengths.  There'...