వజ్రం లాంటి జీవితం కోసం
_________________________
ACT Formula
A__ Acknowledge అంగీకారం
C ___Choose ఎంపిక
T____Track మార్గాన్ని గుర్తించడం
యాక్ట్ ఫార్ములాను పాటించాలి.
మార్పును అంగీకరించి మారడానికి సిద్ధపడాలి. లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన మార్గాన్ని గుర్తించాలి.ఈ పనులన్నీ చేసిన తరువాత కార్యాచరణ అనేది చాలా ముఖ్యమైనది. అప్పుడే లక్ష్యాన్ని చేరగలం.
_________________________
_______________పిళ్లావిజయ్
Comments
Post a Comment