🍏 రేపే దో జరగ బోతుందని...
ఇప్పటి నుండే చింతించకు...
చివరి క్షణం వరకు మంచిగా
జీవిస్తుంటే ఏక్షణం లో నైనా అద్భుతాలు జరగ వచ్చు.
ఎవరికి తెలుసు..!!
🍏జీవితం లో అద్భుతాలు జరగాలి ,
జీవితమే అద్భుతంగా ఉండాలి.
అను కుంటే దానికి తగిన విధంగా మన ఆలోచనలను,
మనల్ని...
మనం మలచు కోవాలి..!!
🍏ఇప్పుడు...
నీకు ఉన్న భాధ
నీ పరిస్థితుల కంటే ఎక్కువగా వాటిని చూసే విధానం
సరిగా లేక పోవటం వల్లే వస్తూ ఉంటుంది.
సరి చూసు కోవాలి..!!
🍏అతిగా విమర్శ చేస్తూ కాలం గడపకు.
ఎందు కంటే...
తిరిగి తిరిగి అదే ఆలోచూస్తూ... కూర్చుంటే
ఏదో ఒక రోజు
అదే నీ జీవితం లోకి వస్తుంది..!!
🍏నిన్ను కోల్పోయే త్యాగాలు చేయ నక్కర లేదు.
ఎవరి కోసమూ...
అందరికీ...
వీలైనంత సహాయమూ, సహకారమూ చేస్తే అదే పదివేలు..!!
🍏ప్రపంచానికి ఇప్పుడు...
ఎక్కువగా అవసర మన్నది.
పరిస్థితులలో మార్పు కాదు.
చైతన్యం లో మార్పు...
మిగిలింది.
అదే చూసు కుంటుంది..!!
.
🍏అతిగా ఆలోచించడం కూడా ఒక రకమైన జబ్బే.
మెల్లగా ప్రయత్నించి ఈ విచిత్ర జబ్బు నుండి కూడా బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!!
.
🍏 మిమ్మల్ని మీరు ఇస్ట పడడమే విజయం...!
మీరు ఏది చేసారో, ఎలా చేసారో మీకు నచ్చడమే అసలు విజయం అంటే..!
🍏మండు తున్న చెట్టు మీద ఏ పక్షీ వాలదు.
అలాగే కోపంతో రగిలి పోయే వారికి
సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు.
ఆత్మీయుల కోసం ఒక ఆత్మీయ నేస్తం కానుక.
Comments
Post a Comment