ఏ జీవితం శాశ్వతం కాదు..
ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు.
జీవించే కొంత కాలానికి ఎన్నో
బాధలు,బంధాలు, బాధ్యతలు, ప్రేమలు.
ఎవరైనా చనిపోతే
పాపం పోయాడు అంటాం.
బతికి ఉంటే ఇంకా పోలేదా అంటాం.
రేపు అనే దాన్ని చూస్తామో,
లేదో తెలియని
మన బతుకులకు పగలు,కక్షలు
పంతాలు ఎందుకు?
ఎవరూ ఉండి తినేది లేదు.
పోయి సాధించేది లేదు.
ఉన్నంతకాలంలో అందరితో
కలసి సంతోషంగా జీవిద్దాం.
మనల్ని
ప్రేమించేవారిని ప్రేమిద్దాం.
Comments
Post a Comment