విమర్శించకండి
విమర్శించకసోవదం వల్ల మీ దృష్టి ఇతరుల విషయాలపైకి మళ్లుతుంది.
విషయాల సైకి మళ్ళుతుంది.
విమర్శ ఎదుటివారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వారు మీ ఆత్మ విశ్వాసౌన్ని
దెబ్బకొట్టే ప్రయత్నం తప్పక చేస్తారు. జాగ్రత్త,
విమర్శించకపోతే ఎదుటివారి హృదయాలు గాయపడవు, వారు మీ గురించి
అనుకూలంగా ఆలోచిస్తారు. అది మీకు మంచిని కలుగజేస్తుంది.
'మీకు యిష్టం లేనిది - ఇష్టం లేదు' అని సష్గంగా చెప్పండి.
మీ యిష్టాయిష్టాలు, వ్యక్తిత్వం గురించి ఇతరులకు స్పష్టంగా తలుస్తుండది.
మీతో ఎలా మసులుకోవాలో వారికి అర్థం అవుతుంది.
మీ అంతరంగం మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎలాంటి పని ఎంచుకోవాలో
- ఎలాంటి లక్ష్యం ఏర్పరచుకుంటే మీకు విజయం లభిస్తుందో మీకు
తెలిసిపోతుంది.
మీకంటే పెద్ద స్థాయిలో వున్నవాళ్ళపై ఎంత గౌరవం అభిమానం చూపుతారో -
చిన్న స్థాయిలో వున్న వాళ్ళపై కూడా అంతే గౌరవం అభిమానం చూపండి.
అందర్నిసమంగా చూడడం వల్ల మీరు ఎవరి ప్రలోభాలకు లొంగని వ్యక్తిగా
మారుతారు.
చిన్నస్థాయిలో వున్న వారిపై మీరు చూపే అభిమానానికి రెట్టింపు అభిమానం
వారు మీ పట్ల కనపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.
అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి
మీ పరిశీలనాశక్తి పెరుగుతుంది.
మీ చుట్టూ జరిగే విషయాల్లోని అంతరార్ధం మీరు తెల్సుకోగలుగుతారు.
ఎదుటివారు చెప్పేది చక్కగా వినగల్గ్లుతారు. వారికి మీపై అభిమానం
పెరుగుతుంది.
అత్యుద్భుతమైన పక్షాగ్రత మీ సొంతమవుతుంది.
Comments
Post a Comment