వజ్రం లాంటి జీవితం కోసం_5
_________________________
సానుకూల దృక్పథాన్ని పెంచుకునే ఆలోచనలు
1 మనం ఎంత ప్రయత్నించినా వేరే విధంగా జరుగుతున్నప్పుడు ఏమి జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి
2 నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది .అందువల్ల మనం జాగ్రత్తగా మాట్లాడాలి.
3. మనం సరిగ్గా ఉంటే ప్రపంచం కూడా సరిగ్గా ఉంటుంది
4. మంచి వాళ్లకు ఆపదలు వచ్చినా వాటి వల్ల వారు ఎదుగుతారేగాని కుంగిపోరు
5. జీవించడంఒక కళ. దాన్నెవరూ ఆపలేరు. అనుభవాల కన్నా మించిన ఉపాధ్యాయుడు ఎవరూ లేరు. అందుకే అనుభవమైతే గానే తత్వం బోధపడదు అంటారు.
6.జీవితం ఒక సాహసకృత్యం కావాలి .కానీ అనామకంగా ఉండరాదు.
7.ఉద్రేకాలను అదుపులో చేసుకున్నవాడే జీవితంలో ఆనందంగా ఉండగలడు
8. ఓపిగ్గా ఉండి పని చేస్తూ పోతే విజయం తప్పక వరిస్తుంది
9. i am ok you are ok
ఈ సూత్రాన్ని నిత్యం పాటించాలి
_________________________ _ _పిళ్లా విజయ్
_________________________
Comments
Post a Comment