వజ్రం లాంటి జీవితం సాధించాలంటే
మంచి అలవాట్లను పెంచుకోవాలి. ఈ అలవాట్లు ఎలా ఉండాలంటే
1. నెలకు ఒక మంచి పుస్తకం చదవటం పూర్తి చేయాలి.
2.ఒక మెంటార్ ను గుర్తుంచుకోవాలి .నెలకోసారి వారి దగ్గర సలహా తీసుకోవాలి.
3. మీ లక్ష్యాలు మీకలలు, మీ ఐడియాలతో జర్నల్ రాయాలి.
4 మీ పాజిటివ్ హాబీ పై రోజూ అరగంట కేటాయించాలి.
5 శారీరక మానసిక వ్యాయామం చేయాలి.
6 ఇవన్నీ తప్పనిసరిగా 21రోజులు చేస్తే వాటంతట అవే పూర్తి అలవాటుగా మారి పోతాయి.
_పిళ్లా కుమారస్వామి
Comments
Post a Comment