Skip to main content

వాదన




            వాదన మరీ శృతి మించుతుందని తెలిసినప్పుడు గొంతు చించుకొని అరవకుండా అక్కడి తో ఆ టాపిక్ వదిలెయ్యటం, భావోద్వేగాల్ని కంట్రోల్ లో పెట్టుకోవడం విజ్ఞత.
         అలాగని వాదనలు ఉండకూడదని , అవతలి వారు చెప్పేదంతా ఒప్పుకోమని కాదు. 
ఆ మాట కొస్తే మతగురువులు , బాబాలు చెప్పేది గుడ్డిగా నమ్మేవారు మూర్ఖులు. తర్కరహితమైనవి వదిలేయాలి. అభిప్రాయ బేధం ఉన్నవి చర్చించాలి.

Comments

Popular posts from this blog

Why Does One Read Books?

(In this letter, Jawaharlal Nehru tells his daughter Indira which books to read and why He sent this letter from the district jail, Almora, on 22 February, 1935.) You have accepted my suggestion that I should send you books from time to time... Most of the books I get here are reu books, just published. Some of them are good, and yet I wonder how many will survive after a few years. There was an old zule that was dinned into me when I was about your age: don't read books less than fifty years old. The idea obviously was that a lapse of that period will sift the good from the bad and the indifferent, and if a book survived, it was likely to be worth reading. It was a good rule. It cannot of course apply is scientific, historical, political, economic and similar subjects, in which continuous research work is resulting in an addition of knowledge. In these subjects such rapid changes are being made nowadays that a book written a generation back it completely out of date, t...

Ten empowering messages to tell yourself daily

Ten empowering messages to tell yourself daily  1.Trust your instincts  2.Do your blessings  3.Count your blessings  4.Less is more 5. Monitor your thoughts  6 Acknowledge others often  7 Ask for help when you need it  8. Rest in solutions  9 Attitude is everything  10 Step and smell the roses 10 seconds boldness  10 seconds of boldness twice a day has to do with the courage to ask for what. You want the courage to pick up the phone to make that call. The courage to say what's hard to say. The courage to ask for the sale or the raise. The courage to step out of your comfort zone.     Make your new Mantra " Strive for excellence rather than perfection." How do we retain information  10% of what we read  20% of what we hear  30% of what we see  50% of what we see and hear  70% of what we say as we talk  90% of what we say as we do a thing.

Development is a Culture

Development is a Culture అభివృద్ధి అనేది... ఆలోచన విధానంలో ఉంటుంది. ప్రణాళికలో ఉంటుంది. ధనాన్ని ఉపయోగించే పద్ధతిలో ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసే తీర్పులో ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలో తెలిపే దృక్పథంలో ఉంటుంది. అభివృద్ధి అనేది... భౌతిక వనరుల దాటి మనసు స్థాయికి సంబంధించిన విషయం. ఇది సంస్కృతిగా పరిగణించాలి. ఇది ఒక కుటుంబంలో పిల్లలకు చిన్నప్పటినుంచి నేర్పవలసిన జీవన శైలి. పరిశుద్ధత, పట్టుదల, ప్రణాళిక, పరస్పర సహకారం, బాధ్యతా పూరిత జీవన విధానం — ఇవన్నీ కలసి అభివృద్ధి సంస్కృతిని ఏర్పరుస్తాయి. దీరూబాయ్ అంబానీ వారసత్వం ఇద్దరికీ సమానంగా వచ్చిందేమో కానీ... అభివృద్ధిని చూసే దృక్పథం మాత్రం ఒక్కరిలో మాత్రమే బలంగా వృద్ధి చెందలేదు. అందుకే తేడా వచ్చింది. ఇప్పటి యువతలో చాలా మందికి అవకాశాలు ఉన్నాయి... కానీ అభివృద్ధి కల్చర్ ను అలవరచుకోవాలనే ఆలోచన తక్కువగా కనిపిస్తోంది. ఈ భావనను అందరికీ బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. __ పిళ్లా కుమారస్వామి,9059054756