* అంతా మన మంచికే అనుకోవాలి
* నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది
* మనం సరిగ్గా ఉంటే ప్రపంచం కూడా సరిగ్గా
ఉంటుంది.
* మంచి వాళ్లకి ఆపదలో వచ్చినా వాటివల్ల
ఎదుగుతారు గాని కుంగి పోరు.
* జీవించడం ఒక కళ. దాన్ని ఎవరూ నేర్పలేరు. అనుభవమే పాఠశాల.
అనుభవమైతే గాని తత్త్వం బోధపడదు.
* జీవితం ఒక సాహస కృత్యం కావాలి గాని
అనామకంగా ఉండరాదు
* ఉద్రేకాలను అదుపు చేసుకున్నవాడే జీవితంలో ఆనందంగా ఉంటాడు
* ఓపిగ్గా ఉంటే ఉండి పని చేస్తూ పోతే విజయం
తప్పక వస్తుంది
* ఐ యాం ఓకే యు ఆర్ఓ ఓకే పాలసీ అన్ని
విధాలా శ్రేయస్కరం.
Comments
Post a Comment