అలవాటు చేసుకోవలసినవి
1. అలవాటైన వేళకంటే ముందే నిద్రలేవడం 21 రోజులు సాధన చేస్తే అదొక శక్తివంతమైన అలవాటుగా మారుతుంది.
2. కష్టాలను బాధలను కాగితంపై పెట్టడం అలవాటు చేసుకోవాలి.
3. ఏదైనా వినిన లేదా చదివిన అందమైన మాటలకు, కవితలను గుర్తుంచుకోవాలి.
4. పనిచేస్తున్న వ్యక్తి వద్ద వాదనకు దిగరాదు.
5. చీటికిమాటికి లక్ష్యాలను మార్చరాదు. 6. ప్రతిరోజు మనసులోకి వచ్చే ఆలోచనలను కాగితంపై రాసిపెట్టాలి.
7. స్ఫూర్తినిచ్చే కవితా పంక్తులను గుర్తించుకోండి.
8. 30ని||లు శరీరవ్యాయాము చేయాలి. 9. 15ని॥లు ధ్యానం చేయాలి.
10. "అద్భుతాలు సాధిస్తున్నాను" అని బిగ్గరగా చదవండి.
11. జర్నల్ రాయటం అలవాటు చేసుకోవాలి.
Comments
Post a Comment